Wednesday 22 March 2017

కాటమరాయుడు ఫస్ట్ డే టార్గెట్ అంతా!!! Target katamarayudu the first day !!





ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాట‌మ‌రాయుడు ఉగాది కానుక‌గా ఈ నెల 24న సోలోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్‌, ట్రైలర్‌, సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతున్నాయి. కోలీవుడ్ హిట్ మూవీ వీర‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి 


Fish smokes a cigarette in an animal cruelty video that has emerged|| pe...